నిజామాబాద్ నగరంలోని నాలుగవ టౌన్ పరిధిలో మేరకు వ్యభిచారం చేస్తున్నట్లువిశ్వసనీయ సమాచారందాడి చేసి ముగ్గురిని పట్టుకున్నట్లు సమాచారం.
ఎల్లమ్మ గుట్ట లోని నర్సయ్య హోటల్ పక్కన గత మూడు రోజులుగా వ్యభిచార గృహం నడిపిస్తున్నట్లు సమాచారంతో నాలుగవ టౌన్ పోలీసులు సోమవారం దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
