ఈ రోజు నిజామాబాదు లో MLC ఎన్నికల పోలింగ్ సరళి ని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ప్రతి బూత్ ని సందర్శించారు ఈ క్రమంలో ముబారక్ నగర్ లోని పోలింగ్ బూత్ ని సందర్శించే సమయం లో పోలీస్ లు చేరుకొని జిల్లా అధ్యక్షులు దినేష్ మీద ఉన్న కాషాయ కండువా తియ్యుమన్నారు వెంటనే స్పందించి నా ప్రాణం పోయిన కాషాయ కండువా తియ్యను అని కరకండి గా తేల్చశారు కొద్దిసేపు అక్కడ పోలీస్ వారితో వాగవదం జరిగింది MLC ఎన్నికల కు మేము పోలీస్ లు అన్ని విధాలా సహకరిస్తున్నాం
కానీ పోలీసులు అత్యుసాహం ఎందుకు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు పార్టీ కండువాలు కానీ జెండాలు ఎక్కడ వాడటం లేదన్నారు కానీ కాషాయ కండువా కప్పుకుంటే ఎందుకు అభ్యంతరం అన్నారు దయచేసి మా కార్యకర్తల ను ఇబ్బంది పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు అక్కడ కొద్దిసేపు పోలీస్ ల తో మాటల యుద్ధం కొనసాగింది
