జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గామ్ లో పర్యటకులపై జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా బిజేవైయం ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఆర్ చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అనంతరం ఉగ్రవాదుల్లారా ఖబడ్దార్, పాకిస్తాన్ డౌన్ డౌన్ నినాదాలు చేయడం జరిగింది
పహాల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా నిజామాబాద్‌లో BJYM ఆందోళన: ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం, నినాదాలతో హోరెత్తిన ఆర్ఆర్ చౌరస్తా
RELATED ARTICLES
