Thursday, April 30, 2026
HomeTelanganaNizamabadమున్సిపల్ పోరుకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్..

మున్సిపల్ పోరుకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్..

మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో బీఆర్ఎస్ అధిష్టానం తన అభ్యర్థులను ఖరారు చేసింది. గెలుపు అవకాశాలున్న అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను పార్టీ ఖరారు చేసింది.

క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలు, స్థానిక నాయకత్వం ఇచ్చిన నివేదికల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ నేతలు స్పష్టం చేశారు.

అభ్యర్థుల జాబితా.. 6 వ డివిజన్ నుంచి శివలింగారి ఉమరాణి, 7వ డివిజన్ నుంచి,బగ్గలి అజయ్, 8వ డివిజన్ నుంచి దండు చంద్రశేఖర్, 9వ డివిజన్ నుంచి డిలోడ్ సోనీ,10 వ డివిజన్ నుంచి మక్కల గోపాల్,11 వ డివిజన్ నుంచి ఆర్షియా ఫిరదౌసి, 12వ డివిజన్ నుంచి తాజ్ ఖానమ్, 14వ డివిజన్ నుంచి మొహమ్మద్ మజూద్దీన్, 15వ డివిజన్ నుంచి గౌసియా బేగం, 16వ డివిజన్ నుంచి జింక తార, 17వ డివిజన్ నుంచి కాంబ్లే అశ్విని, 19వ డివిజన్ నుంచి యమగంటి నరేష్ గౌడ్, 20 వ డివిజన్ నుంచి పెంచల శ్రీలత, 21 వ డివిజన్ నుంచి డాక్టర్ దండు రుషిత, 22వ డివిజన్ నుంచి మాకు విజయలక్ష్మి, 23 వ డివిజన్ నుంచి కొత్త హరిత, 24వ డివిజన్ నుంచి గుడ్డేటి భవాని, 25వ డివిజన్ నుంచి చింతకాయల రాజేష్, 26వ డివిజన్ నుంచి సిరపరాజు, 27వ డివిజన్ నుంచి చిన్న సుధా, 28వ డివిజన్ నుంచి రంగు సీతారాం, 29వ డివిజన్ నుంచి ముస్కాన్ ఖనం, 30 వ డివిజన్ నుంచి మహమ్మద్ ఆఫీస్, 31వ డివిజన్ నుంచి యాస్మిన్ బేగం, 32వ డివిజన్ నుంచి ఆస్మా బేగం, 33 వ డివిజన్ నుంచి నుర్సత్ సుల్తానా,34 వ డివిజన్ నుంచి నీతా రాథోడ్,35 వ డివిజన్ తాటికొండ నరేష్,36 వ డివిజన్ నుంచి దువ్వ వనజ,37 వ డివిజన్ నుంచి ప్యాత విజయ లక్ష్మీ,38 వ డివిజన్ నుంచి రాజేష్,39 వ డివిజన్ నుంచి చుక్క ప్రశాంతి,40 వ డివిజన్ నుంచి తర్ల కీర్తి కుమార్,41 వ డివిజన్ ఆఫ్రీన్ బేగం,42 వ డివిజన్ నుంచి దండెమొని మంజుల, 43వ డివిజన్ నుంచి మండపల్లి వెంకట రమణ, 44వ డివిజన్ నుంచి నీలగిరి రాజేష్, 45వ డివిజన్ నుంచి తోట మౌనిక, 46వ డివిజన్ నుంచి మహమ్మద్ నయాబ్ పాషా, 47 వ డివిజన్ నుంచి ఉల్లెంగ భూపతి, 48 వ డివిజన్ నుంచి సరుకు సాయి చరణ్, 49వ డివిజన్ నుంచి జమలాపూర్ జమున, 50 డివిజన్ నుంచి రంగు అపర్ణ, 51 వ డివిజన్ నుంచి కొత్తపేట పద్మ, 52వ డివిజన్ నుంచి షేక్ ఆవాస్, 53 వ డివిజన్ నుంచి ఉస్మా సిద్ధిక్, 54వ డివిజన్ నుంచి సుల్తానా పర్వీన్, 55వ డివిజన్ నుంచి మహమ్మద్ ఇంతియాజ్ అలీ ఖాన్, 56వ డివిజన్ నుంచి షాహిన్ సుల్తానా, 57వ డివిజన్ నుంచి రేష్మ బేగం, 58వ డివిజన్ నుంచి షేక్ సమీరుద్దీన్,60 డివిజన్ నుంచి ఆశ్ర భాను లను ఖరారు చేశారు.ఈమేరకు వారికి అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల బీ-ఫామ్స్ పంపిణీ చేశారు. పూర్తిస్థాయిలో ప్రచార బరిలోకి దిగాలని ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!