నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం లోని గాంధీ నగర్ లో పీడీఎస్ బియ్యం ను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు.
పీడీఎస్ అక్రంగా రవాణా అవుతున్నట్టు సమాచారం అందడం తో సీసీ యస్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో మహింద్ర గూడ్స్ వాహనం తనిఖీ చేయగా అందులో మూడు టన్నుల పీడీఎస్ బియ్యం దొరికింది దీని విలువ లక్ష రూపాయలుంటుంది.
