నిజామాబాద్ నగరంలో ఛత్తీస్ గడ్ పోలీసులు సోదాలు కలకలం రేపాయి. ఓ మొబైల్ షాప్ ఓనర్ ను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.
ఛత్తీస్ గఢ్ లో జరిగిన సైబర్ క్రైం కేసువిచారణలో భాగంగా నగరంలో ఓ మొబైల్ షాప్ నిర్వాహకుడి అదుపు లోకి తీసుకున్నారు. అతని అకౌంట్ లో వచ్చిన నగదు ఎలా వచ్చింది వాకబు చేశారు
