HomeHEALTHజీజీహెచ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్,బోధన్ ఎమ్మెల్యే.

జీజీహెచ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్,బోధన్ ఎమ్మెల్యే.

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రినీ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి,బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు శనివారం ఆకస్మిక తనిఖీ తనిఖీ చేశారు.

ఈసందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పలు వార్డులు తిరిగి రోగులతో మాట్లాడారు.అలాగే అక్కడున్న వసతులు మౌలిక సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు.

ఆయన వెంట ఉర్దూ అకాడమీ చైర్మెన్ తాహిర్బిన్ హందాని తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments