ఒకటో టౌన్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బొంగేవారు అనిల్ క్యాన్సర్ వ్యాధి తో శుక్రవారం మృతి చెందారు 2013 బ్యాచ్ కు చెందిన ఆయన కొద్దీ కాలం క్రితం క్యాన్సర్ బారిన పడ్డారు ఆయనకు ముగ్గురు ఆడపిల్లలున్నారు.
క్యాన్సర్ తో కానిస్టేబుల్ మృతి
RELATED ARTICLES
