స్పీకర్ ఫై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇద్దరు ఎమ్మెల్సీ లకు కోర్టు రిలీఫ్ ఇచ్చింది .తాత మధు నవీన్ రెడ్డి లను మంగళవారం తెల్లవారు జామున అరెస్టు చేసిన పోలీసులు సాయంత్రం నాంపల్లి కోర్టు లో హాజరు పరచారు వారి రిమాండ్ ను కోర్టు తిరస్కరించింది పదివేల పూచికత్తు తీసుకోని విడుదల చెయ్యాలని పోలీసులను ఆదేశించింది
