వికారాబాద్ జిల్లాలోని తాండూర్ శివారు లో రెండు మృతదేహాలు కలకలం రేపాయి తాండూర్ మండలం ఐనెల్లి అటవీ శివారు లో పూర్తిగా కుళ్ళి పోయిన రెండు శవాల గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు
హుటాహుటిన వెళ్లిన పోలీసులు మృతదేహాలను వైద్య పరీక్షల కోసం పంపారు మహిళా పురుషులుగా గుర్తించారు. ఆత్మహత్య లు పాల్పడ్డారా లేదా హత్య కు గురయ్యారనేది మిస్టరీగా ఉంది మృతులను గుర్తించిన తరవాతే కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది
