HomeCRIMEనగరంలో ఆవుల చోరి...

నగరంలో ఆవుల చోరి…

నిజామాబాద్ నగరంలోని రెండు ఆవులు అపహరణకు గురయ్యాయి.

నగరంలోని సూర్య నగర్ కూ చెందిన హరీష్ తన ఆవులను పశువుల కొట్టంలో కట్టేసాడు. ఈ మేరకు మంగళవారం ఉదయం కొట్టంలోకి వెళ్ళి చేసే సరికి రెండు ఆవులు ఆపహరించినట్లు బాధితుడు తెలిపారు.

సదరు చుట్టూ పక్క ప్రాంతంలో ఎంత గాలించినా లభ్యం కాకపోవడంతో బాధితుడు శుక్రవారం నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments