Monday, April 20, 2026
HomeLaw and Orderనిజామాబాద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక..

నిజామాబాద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక..

నూతన అధ్యక్షుడిగా న్యాయవాది నీలకంఠ రావు..ఈ రోజు నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది.

జనరల్ సెక్రటరీ మరియు ఉపాధ్యక్ష బాధ్యతలకు పోటీ నిర్వహించగా, మిగతా పదవులు బాధ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునారు, అధ్యక్షుడిగా నీలకంఠ రావు,ఉపాధ్యక్షుడిగా ఆవుల నారాయణ,ముఖ్య కార్యదర్శిగా N. సుభాష్ రెడ్డి,జాయింట్ సెక్రటరీగా మానస,స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీ బైరా గణేష్, లైబ్రరీ సెక్రెటరీ పుణ్యా రాజ్, లేడీ రిప్రజెంటేటివ్ జాన్సీ రాణి, మరియు సీనియర్ ఈసీ నెంబర్లుగా రవి బాబు కవితాతుకారం జూనియర్ ఏసి మెంబర్లుగా ఖలీద్ జమీల్ అపూర్వ నరాల అనూష నియమించలయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!