ప్రధాని మోదీకి వినూత్నంగా రైతుల ధన్యవాదాలు తెలియజేశారు.నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం చెందిన లక్ష్మి – గంగారెడ్డి దంపతులు పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు వ ప్రధాని నరేంద్ర మోదీ, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు వినూత్నంగా ధన్యవాదాలు తెలిపారు.
ముగ్గు రూపంలో ధన్యవాదాలు తెలిపి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధాని మోదీ, ఎంపీ అర్వింద్ కృషి ఎనలేనిదని కొనియాడారు.
