ఏరియా డామినేషన్ & విజిబుల్ పోలీసింగ్21 సెప్టెంబర్ 2026న మలక్‌పేట్ ఏసీపీ శ్రీ ఎల్. రాజా వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో మలక్‌పేట్ డివిజన్ పరిధిలో ఒక ఫ్లాగ్ మార్చ్ నిర్వహించబడింది.
రాబోయే ఐదు రోజుల్లో జరగనున్న గణేష్ నిమజ్జనం నేపథ్యంలో, ఏరియా డామినేషన్ మరియు విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ఈ ఫ్లాగ్ మార్చ్‌లో చాదర్‌ఘాట్ పోలీస్, మలక్‌పేట్ పోలీస్, దబీర్‌పుర పోలీస్ మరియు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బంది పాల్గొనడం జరిగింది.
