HomeCRIMEరైల్వే స్టేషన్ నుంచి బాలిక అదృశ్యం...

రైల్వే స్టేషన్ నుంచి బాలిక అదృశ్యం…

నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఓ బాలిక అదృశ్యమైంది. కుటుంబ సభ్యుల తో కలిసి రైల్వే స్టేషన్ వచ్చింది. ఆ తరువాత కనిపించక పోవడంతో చుట్టూ పక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

బాలిక వివరాలు తెలిసిన వారు ఒకటవ టౌన్ పోలీసులకు,లేదా రైల్వే పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని ఒకటవ టౌన్ సీఐ రఘుపతి పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments