ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద నిజామాబాద్ జిల్లా అధికారులతో గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా సమావేశంఅయ్యారు జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్ర గవర్నర్ కు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వివరించారు జిల్లాలో ఎల్ నినో ప్రభావం ఉందా అంటూ వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించిన గవర్నర్ .వ్యవసాయం ను లాభసాటిగా మార్చేందుకు క్రాప్ డైవర్సిటీనీ ప్రోత్సహించాలని సూచించిన గవర్నర్
