HomeCRIMEకారు డీ కొని చిరుత మృతి

కారు డీ కొని చిరుత మృతి

జాతీయ రహదారి మీద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో చిరుత మృత్యువాత పడింది. జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామపరిధి లో ఓ చిరుత రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని కారు ఢీకొట్టడం తో అక్కడిక్కడే మృతి చెందింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments