HomeTelanganaHyderabadఆలయాల్లో ప్రత్యేక పూజలు......టీఏన్జిఓఎస్ యూనియన్ హైదరాబాద్ అసోసియేట్ ప్రెసిడెంట్ కె.ఆర్. రాజ్‌కుమార్ , వారి కుటుంబ...

ఆలయాల్లో ప్రత్యేక పూజలు……టీఏన్జిఓఎస్ యూనియన్ హైదరాబాద్ అసోసియేట్ ప్రెసిడెంట్ కె.ఆర్. రాజ్‌కుమార్ , వారి కుటుంబ సభ్యులు

లాల్‌దర్వాజాలోని సింహవాహిని ఆలయం, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి మాత ఆలయం మరియు కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

టీఏన్జిఓఎస్ యూనియన్ సెంట్రల్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ , జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎస్.ఎం. హుస్సేనీ ముజీబ్ మరియు కార్యవర్గ సభ్యులు; హైదరాబాద్ యూనియన్ కార్యవర్గం; వివిధ శాఖల యూనిట్ అధ్యక్షులు, కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులు; ప్రాథమిక సభ్యులు; అలాగే పాఠశాల విద్యాశాఖ (హైదరాబాద్ మరియు సెంట్రల్ ఫోరమ్) కార్యవర్గ సభ్యులు మరియు ప్రాథమిక సభ్యులందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సంతోషం మరియు అన్ని రంగాలలో విజయం సాధించాలని ఆ అమ్మవారిని మరియు దేవుడిని ప్రార్థించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments