జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చీబ్ గారికి నిజమాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ గారిని పరిచయం చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు…
ఈ సందర్బంగా కేంద్రం ప్రభుత్వం యూస్ ట్రేడ్ డీల్ వలన రైతులకు భారీ నష్టం వాటిల్లె ప్రమాదం ఉన్నందున తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తూన్న కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ మహాధర్నా కు జిల్లా నలుమూలల నుండి బస్సుల్లో భారీ ఎత్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలను తరిలించినందుకు గానుజాతీయ యూత్ అధ్యక్షులు ఉదయ్ భాను చీబ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గార్లు విపుల్ గౌడ్ గారిని అభినందించారు…
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అనుపల్ కిరణ్, ఆదిత్య పాటిల్, ఆకాష్ రెడ్డి, అబ్బోల్ల శ్రీకాంత్, అసెంబ్లీల అధ్యక్షులు కార్తిక్ యాదవ్, మహీందర్, ప్రశాంత్, చరణ్ గౌడ్, మొయిన్ మరియు జిల్లా, అసెంబ్లీ మరియు మండలాల కార్యవర్గ సభ్యులు తదితరులు వెళ్లిన వారిలో ఉన్నారు*
