కామారెడ్డి ఏఎస్పీగా ఉన్న బొక్క చైతన్య రెడ్డిని సంగారెడ్డి అదనపు ఎస్పీగా,నియామకం అయ్యారు అలాగే నిజామాబాద్ అదనపు డీసీపీ బస్వా రెడ్డి బదిలీ అయ్యారు ఆయన స్థానం లో వరంగల్ ఏఎస్పీగా ఉన్న నగ్రాలె శుభమ్ ప్రకాష్‌ను నిజామాబాద్ అదనపు డీసీపీగా ప్రభుత్వం నియమించింది
