పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు మరియు అధికారులు స్వామివారికి పూజలు చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితఎమ్మెల్సీ కవిత వెంట ఉన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియ, చంద్రావతిదర్శనం అనంతరం శ్రీ లక్ష్మి తాయారమ్మ వారి ఆలయంలో వేద ఆశీర్వచనం ఇచ్చిన పండితులు
