HomeCRIMEహోటళ్ల లో బల్దియా సోదాలు ...

హోటళ్ల లో బల్దియా సోదాలు …

సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ వైద్యారోగ్య విభాగం అధికారులు పలు హోటళ్ల లో ఆకస్మిక సోదాలు చేశారు.

కమిషనర్ ఆదేశానుసారం డిప్యూటీ కమిషనర్ శానిటరీ ఇన్స్పెక్టర్ జవాన్ లతో కలిసి నగరంలోని పల్ హోటల్స్ లో ఈ సోదాలు నిర్వహించి కుళ్లిపోయిన మాంసము కూరగాయలు ఇతర హానికర వస్తువులను గుర్తించారు. పలువురు యజమానులకు పెనాల్టీ వేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments