నిజామాబాద్ జిల్లా ఇందూర్ మాలజంగం మహేశ్వర సంక్షేమ సంఘం ఏన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షునిగా నీలి శివరాం,ప్రధాన కార్యదర్శిగా విజయభాస్కర్, కోశాధికారిగా భూపతి గెలవడం జరిగింది.
నూతన ఏన్నికైనవారు మాట్లాడుతు భవన నిర్మాణనికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ ఏన్నికలు రెండ సంవత్సరాలు కోనసాగుతుందని సంఘం ఏన్నికల అధికారి తెలిపారు.
