HomeTelanganaNizamabadజిల్లా పద్మశాలి యువజన సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక..

జిల్లా పద్మశాలి యువజన సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక..

నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు మైసల నారాయణా ఆధ్వర్యంలో జిల్లా పద్మశాలి యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు జిల్లా పద్మశాలి సంఘం పదాన కార్యదర్శి బొడ్డు గంగా ప్రసాద్ తెలిపారు.

జిల్లా పద్మశాలి యువజన సంఘం ఆధ్యక్షులుగా పల్నాటి కార్తిక్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గడం అభిలాష్, జిల్ల కోశాధికారిగా గంట్యాల ఆడమ్ లను నియమించినట్లు తెలిపారు. ఖలీల్ వాడి లోని జిల్లా సంఘం కార్యాలయంలో మంగళవారం ఆ సంఘం ప్రతినిదులు నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పద్మశాల సంఘం సెంట్రల్ వర్కర్ కమిటి సబ్యులు దాసరి నర్సింలు, జిల్లా అధక్షులు మైసల నారాయణ, జిల్లా ప్రదాన కార్యదర్శి బొడ్డు గంగా ప్రసాద్ సలహ దారులు గెంట్యాలు వెంకటేశ్, కార్యవర్గ సభ్యులు, కె. బాబురావు, చింతకింది సంతోష్, తదితరులు పాల్గోన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments