ప్రస్తుత కాలానికి అనుగుణంగా వస్తున్న నూతన పద్ధతులను ఉపయోగిస్తూ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి నేరాల నియంత్రణకు, కేసులలో కొత్తదనం తీసుకువచ్చి కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ అదనపు డి. సి. పి ( అడ్మిన్ )బస్వా రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం నిజామాబాదు పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని నిర్వహించిన స్టేషన్ రైటర్స్ శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో గల కేసుల యొక్క పరిశోధనలో నాణ్యతను పెంచి ఎఫ్ఐఆర్ నుండి అంతిమ రిపోర్టు వరకు ఉండవలసిన మెలకువలు గురించి అనగా ఎఫ్ఐఆర్ పంచనామా నేరస్తుల ఒప్పుకోలు పంచనామ స్టేట్మెంట్ రికార్డు చేయు విధానము, గోప్యత పాటించాలని తెలిపారు.
నూతన చట్టాలపై అవగాహన కల్పించి జరిగినటువంటి నేరానికి మరియు నేర స్థలానికి జత చేయడం విషయాలను నూతన టెక్నాలజీని వాడుకునే విషయంలో ఏ ఏ పద్ధతులని వాడవలెను తెలియజేశారు.
పాత కేసుల యొక్క విచారణలో ఉన్నటువంటి విషయాలు తెలియపరచి అంతిమ రిపోర్టు కోర్టులలో సమర్పించే వరకు ఫారిన్ సిక్స్ సైన్స్ ను వాడుకునే విధివిధానాలను మరియు కోర్టులో చార్జ్ షీట్ దాఖాలు చేసి విధివిధానాలను కూడా తెలియజేయడం జరిగింది.
ఈ శిక్షణను మూడు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని తదుపరి స్టేషన్ రైట్స్ సంబంధిత పోలీస్ స్టేషన్లో వెళ్లిన తర్వాత తమ సిబ్బందికి, సంబంధిత అధికారికి ఇట్టి శిక్షణ కాలంలో నేర్చుకుంది సవివరంగా వివరించి తెలియజేయాలి అని చెప్పి తెలియజేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేసులలో పరిపక్వతను సాధించాలని హితువు పలికారు.
సైబర్ క్రైమ్ లో భాగంగా నూతన సంత్సరం సందర్బంగా ఎలాంటి లింక్ లను ఓపెన్ చేయకూడదని, వాటిని ఓపెన్ చేస్తే మన బ్యాంకు అకౌంట్ లో ఉన్న డబ్బులు పూర్తిగా పోతాయి అని ముందస్తు గా తెలియజేయడం జరిగింది.ఎవరు కూడా తెలవని లింక్ లు ఓపెన్ చేయరాదు అన్నారు.
ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఎ. సి. పి వెంకటేశ్వర్ రావు , టౌన్ సి ఐ శ్రీనివాస్ రాజ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శాస్త్ర సాంకేతిక నూతన పద్ధతుల ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేయాలి…
అదనపు డి. సి. పి (అడ్మిన్ ) బస్వా రెడ్డి వెల్లడి.
పోలీస్ స్టేషన్ రైటర్స్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన అదనపు డి. సి. పి ( అడ్మిన్ )
ప్రస్తుత కాలానికి అనుగుణంగా వస్తున్న నూతన పద్ధతులను ఉపయోగిస్తూ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి నేరాల నియంత్రణకు, కేసులలో కొత్తదనం తీసుకువచ్చి కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ అదనపు డి. సి. పి ( అడ్మిన్ )బస్వా రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం నిజామాబాదు పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని నిర్వహించిన స్టేషన్ రైటర్స్ శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో గల కేసుల యొక్క పరిశోధనలో నాణ్యతను పెంచి ఎఫ్ఐఆర్ నుండి అంతిమ రిపోర్టు వరకు ఉండవలసిన మెలకువలు గురించి అనగా ఎఫ్ఐఆర్ పంచనామా నేరస్తుల ఒప్పుకోలు పంచనామ స్టేట్మెంట్ రికార్డు చేయు విధానము, గోప్యత పాటించాలని తెలిపారు.
నూతన చట్టాలపై అవగాహన కల్పించి జరిగినటువంటి నేరానికి మరియు నేర స్థలానికి జత చేయడం విషయాలను నూతన టెక్నాలజీని వాడుకునే విషయంలో ఏ ఏ పద్ధతులని వాడవలెను తెలియజేశారు.
పాత కేసుల యొక్క విచారణలో ఉన్నటువంటి విషయాలు తెలియపరచి అంతిమ రిపోర్టు కోర్టులలో సమర్పించే వరకు ఫారిన్ సిక్స్ సైన్స్ ను వాడుకునే విధివిధానాలను మరియు కోర్టులో చార్జ్ షీట్ దాఖాలు చేసి విధివిధానాలను కూడా తెలియజేయడం జరిగింది.
ఈ శిక్షణను మూడు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని తదుపరి స్టేషన్ రైట్స్ సంబంధిత పోలీస్ స్టేషన్లో వెళ్లిన తర్వాత తమ సిబ్బందికి, సంబంధిత అధికారికి ఇట్టి శిక్షణ కాలంలో నేర్చుకుంది సవివరంగా వివరించి తెలియజేయాలి అని చెప్పి తెలియజేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేసులలో పరిపక్వతను సాధించాలని హితువు పలికారు.
సైబర్ క్రైమ్ లో భాగంగా నూతన సంత్సరం సందర్బంగా ఎలాంటి లింక్ లను ఓపెన్ చేయకూడదని, వాటిని ఓపెన్ చేస్తే మన బ్యాంకు అకౌంట్ లో ఉన్న డబ్బులు పూర్తిగా పోతాయి అని ముందస్తు గా తెలియజేయడం జరిగింది.ఎవరు కూడా తెలవని లింక్ లు ఓపెన్ చేయరాదు అన్నారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఎ. సి. పి వెంకటేశ్వర్ రావు , టౌన్ సి ఐ శ్రీనివాస్ రాజ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.