HomeCRIMEగోదావరి లో పడి ఒకరు మృతి

గోదావరి లో పడి ఒకరు మృతి

గోదావరి నది లో పడి ఒకరు మృతి చెందిన ఘటన నందిపేట్ మండలం ఉమ్మెడ లో జరిగింది.

ఆలూరు మండలం కు కండెల నర్సయ్య( 70 ) శనివారం గ్రామ శివారు లో పంచముఖి హనమున్ మందిరం కు దర్శనం కోసం వెళ్లి కాలు జారీ పక్కనే ఉన్న గోదావరి నదిలో పడి పోవడంతో మృతి చెందాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments