ఎడపల్లి మండలం జనకంపేట్ ప్రధాన రహదారి మీద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా నిజామాబాద్ వైపు బైకు మీద వస్తున్నవ్యక్తి ని ఢీకొట్టింది ఈ ప్రమాదం లో బైకు మీద ఉన్న గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు
