HomeTelanganaNizamabadజిల్లాలో భారీ మెజారిటీతో తొలి విజయం..

జిల్లాలో భారీ మెజారిటీతో తొలి విజయం..

నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆర్మూర్ మండలంలోని పిప్రీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా సూలం లావణ్య ప్రత్యర్థిపై 43 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఆమెకు మొత్తం 201 ఓట్లు పోలయ్యాయి. ప్రత్యర్థి గంట సత్తెమ్మ కు 158 ఓట్లు పాలయ్యాయి. భారీ విజయంతో సర్పంచి పీఠం సూలం లావణ్య కైవసం చేసుకోవడంతో గ్రామంలో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments