మూడో దఫా పంచాయతీ ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు తగ్గింది బీజేపీ బిఆర్ యస్ ఎమ్మెల్యే లు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు నియోజకవర్గాల్లోనే ఈ ఎన్నికలు జరిగాయి అందుకే కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఎదురైయింది.
బాల్కొండ బిఆర్ యస్ ఆర్మూర్ లో బీజేపీ ప్రాబల్యం స్పష్టంగా ఉండే . ఆర్మూర్ డివిజన్ లోని పదకొండు మండలాల్లో సుమారు 75 శాతం మేరకు పోలింగ్ నమోదు అయింది మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ మొదలయ్యింది.
రాత్రి నుంచి వెలబడుతున్నాయి.165 సర్పంచ్ స్థానాలలో 19 ఏకగ్రీవం కాగా 146 స్థానాలకు పోలింగ్ జరిగింది ఇప్పటిదాకా అందిన సమాచారం మేరకు 60 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు ముంగిట ఉన్నారు.
బిఆర్ యస్ బీజేపీలు గట్టి పోటీ ఇచ్చాయి. ముఖ్యంగా ప్రతిష్ఠాత్మకమైన మేజర్ గ్రామ పంచాయతీలన్నింటినీ హస్తం పార్టీకి చెందిన వారే ఆధిక్యం లో ఉన్నారు . క్షేత్ర స్థాయిలో బలమైన పోటీనిస్తుందని భావించిన అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఈ పోలింగ్‌లో నామమాత్రంగా ఫలితాలు సాధించి వెనుకంజ వేసింది.
ఈసారి భారీగా పోలింగ్ శాతం నమోదు అయ్యింది.రెండవ దఫా ఎన్నికలు జరిగిన ఆర్మూర్ బాల్కొండ బీమ్ గల్ డొంకేశ్వర్ కమ్మర్ పల్లి మెండోరా మోర్తాడ్ ముప్కాల్ నందిపేట్ వేల్పూర్ ఏర్గట్ల . ఈ మండలాల్లో మెజారిటీ పంచాయతీలను గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్ శ్రేణులు ఉప్పొంగిపోతున్నా.యి
