9మందికి గాయాలు…రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి,తొమ్మిది మందికి గాయాలయ్యాయి.ఈ ఘటన నవిపేట్ మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
పోలీస్ లా వివరాల ప్రకారం… భైంసా నుంచి బోధన్ వెళ్తున్న క్వాలిస్ నవిపేట్ మండలంలోని అబ్బాపూర్ దగ్గర ప్రమాదవశాత్తు క్వాలిస్ బోల్తా పడి అక్కడికక్కడే ఒకరు మృతి చెందినట్లు తెలిపారు.
మిగితా 9మందికి గాయాలయ్యాయి.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
