హైదరాబాద్ – ఘట్‌కేసర్ సమీపంలో బైక్ అదుపు తప్పిన ఘటన లో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందారు
ఇంజనీరింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ, సమీపంలోని హాస్టల్‌లో ఉంటున్న సిరిసిల్లకు చెందిన హాసిని(18) తన స్నేహితుడు అక్షయ్‌తో కలిసి ఉప్పల్ వెళ్లి, అర్ధరాత్రి 2 గంటలకు ఘట్‌కేసర్ తిరిగి వస్తుండగా, అదుపుతప్పి పడిపోయిన బైక్ .
ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందిన హాసినిహాసిని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
