Thursday, April 16, 2026
HomeCRIMEయువతి దారుణ హత్య ..

యువతి దారుణ హత్య ..

హైదారాబాద్ నగరం ముషీరాబాద్ డివిజన్ బాపూజీ నగర్ బస్తీలో ఓ యువతి దారుణ హత్య కు గురైంది ముషీరాబాద్ బౌద్ది నగర్ లో ఇంట్లో కి చొరబడి న గుర్తు తెలియని యువకుడు 17 ఏళ్ళ పవిత్ర అనే అమ్మాయిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేసి పారిపోయాడు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!