కారు అద్దాలు ధ్వంసం చేసి పది లక్షలు చోరీ. అయిన ఘటన సంగారెడ్డి జిల్లా జోగి పేట్ జరిగింది.
అదికూడా పోలీసు స్టేషన్ ఎదుటే ఉండే బ్యాంకు ముందు విద్యుత్ శాఖలో ఏడి పనిచేసి రిటైర్డ్ అయిన రవీందరరెడ్డి బ్యాంకులో పది లక్షలు డ్రా చేసుకొని పోలీస్ స్టేషన్ ముందు పార్క్ చేశాడు.
గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దాలు పగల గొట్టి నగదు ఉన్న సూటుకేసు ను ఎత్తుకెళ్లాడు
