”బంగ్లాదేశ్ లో హిందువుల ఊచకోత ను నిరసిస్తూ సోమవారం మోస్రా మండల కేంద్రంలో బందు పాటించారు. బజరంగ్ దళ్ అద్వర్యం లో బంద్. జరిగింది మోస్రా లోని,బస్టాండ్ ప్రాంతం లోని హోటల్స్, కిరాణా షాపులు, బట్టల దుకాణములతో పాటు ప్రైవేట్ సంస్థలను మూసి వుంచారు .
బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన మారణహోమానికి నిరసనగాఈ బందును చేయించారు.ఈ బంద్ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు,మాజీ ఉపసర్పంచ్ బొజ్జ సుదర్శన్ గౌడ్ సాయిలు,కొమిరి సాయిలు,అభిలాష్ గౌడ్, అంగోత్ శ్రీకాంత్ ,తరుణ్, ,మండలబిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.