మున్నారు కాపు సంఘం అధ్యక్షుడిగా ధర్మపురి సంజయ్ ఈ నెల 23 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆయన నగర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వ్యవస్థపక అధ్యక్షుడిగా డిశ్రీనివాస్ దాదాపు మూడు దశాబ్దాలుగా ఉన్నారు నగరంలో ఆయా ప్రాంతాలల్లో కాపు సంఘాలను ఒక్కతాటి మీదికి తెచ్చారు నగరం సంఘం ను పటిష్టంగా తీర్చి దిద్దారు.
ఆయన తర్వాత తనయుడు సంజయ్ ను సైతం సంఘాలు ఎక గ్రీవంగా ఎన్నుకున్నారు.
