మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ 69 వ జన్మ దిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరిపారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నుడా ఛైర్మెన్ కేశ వేణు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు
అనంతరం రెడ్ క్రాస్ కార్యాలయంలో రక్త దానం నిర్వహించారు.ఉర్దూ అకాడమీ ఛైర్మెన్ తాహెర్ సీనియర్ నేత రత్నాకర్ మాజీ మేయర్ ఆకుల సుజాత, అదే ప్రవీణ్,సాయి కుమార్ విక్కీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
