నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఆదివారం రాత్రి కత్తిపోట్లఘటన జరిగింది. అమ్మవారి విగ్రహం నిమ్మజ్జనం చేయడానికి వెళ్తూ డ్యాన్స్ చేసే విషయంలో వివాదం తలెత్తింది.
ఈ క్రమంలోనే డ్యాన్స్ చేస్తున్న యువకుడి ని మరో యువకుడు వెనుక నుంచి వచ్చి కత్తి తో దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.
అతన్ని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పిర్యాదు మేరకు ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు చేశారు
