HomeDevotionalనీట మునిగిన.. ఉమామహేశ్వేరుని ఆలయం

నీట మునిగిన.. ఉమామహేశ్వేరుని ఆలయం

నందిపేట్ మండలంలోని ఉమ్మెద గ్రామంలో ని ఉమామహేశ్వేరుని ఆలయం గోదావరి ఉదృతి కారణంగా శివాలయం గంగమ్మ ఒడిలోకి వెళ్లి పోయింది తిరిగి మళ్ళీ పవిత్రమైన శివరాత్రి రోజున ఆలయం మళ్ళీ భక్తులకు దర్శనమిస్తుంది.

ఈ ఆలయం ప్రత్యేకత చాలా అద్భుతం ఎందుకంటే ఈ వర్షాకాలం నీట మునిగి తిరిగి శివరాత్రి రోజు దర్శనమివ్వడం ఎంతో వైభవం శివరాత్రి రోజున గ్రామస్థులు ఎంతో వైబావంగా శివుని కళ్యాణం అన్నదాన సత్రం కూడా జరుపుతారు.

చుట్టూ పక్కల గ్రామాలు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వాసులు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments