ఆర్మూర్ మండలం ఇసపల్లి రాంపూర్ గ్రామాల మధ్య రెండు భారీ చెట్లు రోడ్డు మీదే పడిపోవడంతో రాకపోకలు నిలిచి పోయాయి.
స్తానిక కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డి అధికారుల దృష్టి కి తేవడంతో సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మీద చెట్ల ను తొలగించారు.