కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తాటిపర్తి జీవన్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంట్ ఎం పి అభ్యర్థిగా తాటిపర్తి జీవన్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
ఈ మేరకు స్థానిక నాయకులతో కలిసి వెళ్లి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ,నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు , ఉర్దూ అకాడమీ కార్పొరేషన్ చైర్మన్ తహర్ బిన్ గారు , వాటర్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ గారు , మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత , డీసీసీ టౌన్ ప్రెసిడెంట్ కేశ వేణు గారు , పీసీసీ ప్రధాన కార్యదర్శి గొడుగు గంగాధర్ గారు పాల్గొన్నారు .