Monday, June 16, 2025
HomeTelanganaNizamabadగన్ మిస్ ఫైర్.. డీఎస్పీ మృతి....?

గన్ మిస్ ఫైర్.. డీఎస్పీ మృతి….?

గన్ మిస్ ఫైర్ కావడంతో ఓ డీఎస్పీ ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు.

సీఆర్పీఎఫ్ డిస్పీ గా పనిచేస్తున్న శేషగిరిరావు కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప 81వ బెటాలియన్ లో విధుల్లో ఉన్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!