ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక విషయం పై స్పష్టతనిచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తీసుకువచ్చే సిఫార్సు లేఖలను అనుమతించబోమని టీటీడీ ఈవో శ్యామల చెప్పారు.
టీటీడీలో నిర్వహించిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో ప్రజలు అడిగిన ప్రశ్నలకు శ్యామలరావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
