Tuesday, April 21, 2026
HomeCRIMEడ్రైవర్ కు లో బిపి తో అదుపు తప్పిన బస్సు....….బైపాస్ రోడ్ లో ఘటన

డ్రైవర్ కు లో బిపి తో అదుపు తప్పిన బస్సు….….బైపాస్ రోడ్ లో ఘటన

డ్రైవర్‌కు లో బీపీ తో కళ్లు తిరగడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొదల్లో దూసుక పోయింది నగర శివారు లోని బైపాస్ రోడ్డు లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రయాణికులు తెలిపారు.నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్లోని రైల్వేట్రాక్ వద్ద శుక్రవారం ఉదయం నిజామాబాద్ డిపో-1కు చెందిన బస్సు బైపాస్ రోడ్డు పక్కకు దూసుకుపోయింది.

దీంతో బస్సు ముందువైపు అద్దం ధ్వంసమైంది. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా.. అందరూ స్వల్ప గాయాలతో బయట పడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!