నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నియామకం పక్రియ ను ప్రభుత్వం కొలిక్కి తెచ్చింది నాలుగైదు రోజుల్లో ఉత్తర్వ్యూలు వచ్చే అవకాశం ఉంది.
అయితే మొదట సిరిసిల్లా ఎస్పీ మహాజన్ పేరును ఖరారు చేసిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా సాయి చైతన్య పేరు ను తెరమీదికి తెచ్చింది.
ప్రస్తుతం నార్కోటిక్స్ విభాగంలో డీసీపీ గా పనిచేస్తున్న ఆయన సర్వీస్ ఎక్కువగా హైదారాబాద్ లో నే సాగింది.
