ముస్లింల పవిత్ర మాసం రంజాన్ మొదలయ్యింది.శనివారం ఆకాశంలో నెలవంక దర్శనం కావడంతో పవిత్ర రంజాన్ మాసం మొదలై నట్లుగా మత పెద్దలు ప్రకటించారు.
నెల రోజుల పాటు ఉప వాస దీక్షలు సాగనున్నాయి.శనివారం రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు మొదలు కానున్నాయి.