HomeTelanganaNizamabadఆర్టీసీ డిపో 2 ను తనికి చేసిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్...

ఆర్టీసీ డిపో 2 ను తనికి చేసిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్…

నిజామాబాద్ ఆర్టీసీ డిపో 2 ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తనికి చేశారు. సోమవారం నగరంలోని డిపో 2 లోని ఎలక్ట్రికల్ బస్సులను మరియు చార్జింగ్ పాయింట్లను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కరీంనగర్ జోన్ ఖుష్రో షా ఖాన్ తనిఖీ చేశారు.

ఆయనతో పాటు రీజినల్ మేనేజర్ జోష్ణ, డిప్యూటీ రీజినల్ మేనేజర్ శంకర్, సరస్వతి, డిపో మేనేజర్లు, పర్సనల్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments