HomeCRIMEసీఎం పై అనిచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టర్లు విడుదల చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలి..సీపీ...

సీఎం పై అనిచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టర్లు విడుదల చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలి..సీపీ కి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

సీఎం రేవంత్ రెడ్డి పై అనిచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టర్లు విడుదల చేసిన వ్యక్తిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సిపి కి వినతి పత్రం అందజేశారు.

ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టిఆర్ఎస్ ప్రభుత్వం కావాలని సీఎం రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఓ ఓ తో కావాలనే కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఈ మేరకు వెంటనే ఆ వ్యకి ఎవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని అన్నారు.లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు శాంతంగా ఉండాలని సూచించారు.

ఎవ్వరు కూడా అనవసరంగా రోడ్లపై అల్లర్లు చేయకూడదని లా అండ్ ఆర్డర్ కు ఎలాంటి విఘాతం కలిగించకూడదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి,రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్,రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments