Saturday, April 18, 2026
HomeCRIMEఓడిన అభ్యర్థి ఇంటిని ట్రాక్టర్ తో ఢీకొట్టిన సర్పంచ్ తమ్ముడు ...........ఆందోళన కు గులాబీ శ్రేణులు...

ఓడిన అభ్యర్థి ఇంటిని ట్రాక్టర్ తో ఢీకొట్టిన సర్పంచ్ తమ్ముడు ………..ఆందోళన కు గులాబీ శ్రేణులు .

సర్పంచ్ ఎన్నికలో ఓడిపోయినా అభ్యర్థి ఇంటిని సర్పంచ్ గా గెల్చిన అభ్యర్థి తమ్ముడు ట్రాక్టర్.తో ఢీకొట్టాడు ఈ దుర్ఘటన లో నలుగురు గాయపడ్డారు ఓ మహిళా పరిస్థితి ఆందోళన కరంగా ఉంది ఈ ఘటన ఎల్లారెడ్డి మండలం సోమర్ పేట్ తండా లో సోమవారం జరిగింది

రెండో పంచాయితీ ఎన్నికల్లో ఆదివారం జరిగిన పోలింగ్ లో సోమార్పేట్ తండా లో బిఆర్ యస్ కాంగ్రెస్ పార్టీ ల అభ్యర్థులు హోరాహోరీ తలపడ్డారు చివరికి కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప వోట్ల తో గెలిచాడు సోమవారం గెలిచిన అభ్యర్థి తమ్ముడు ట్రాక్టర్ తో వెళ్లి ఓడిన బిఆర్ యస్ నేత ఇంటిని ఢీకొట్టాడు నిందితుడు మండల కాంగ్రెస్ అధ్యక్షుని చిన్నాన్న..

కావడం ఈ ఘటన రాజకీయ రచ్చ కు దారితీసింది ట్రాక్టర్ దాడిలో గాయపడ్డ వారిని ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు ఇందులో ఓ మహిళా పరిస్థితి సీరియస్ గా ఉంది బాధితులు బిఆర్ యస్ శ్రేణులు పెద్దసంఖ్యలో ఆసుపత్రికి వచ్చి ఆందోళనకు దిగారు రెండు గంటలుగా అక్కడే రాస్తారోకో.చేస్తున్నారు.. ఎమ్మెల్యే వ్యతిరేకంగా నినాదాలు చేసారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!