గణేష్ నిమజ్జనం లో విషాధం జరిగింది సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం లో నేరడి చెరువులో బుధవారం గణ నాధుడిని నిమజ్జనం చెయ్యడానికి వెళ్లిన వారిలో ఆరుగురు చిన్నారులు చెరువులో గల్లంతు అయ్యారు
గజ ఈతగాళ్లు ను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు.వీరంతా సమీపం లోని ఓ అనాధ ఆశ్రమానికి చెందిన విద్యార్థులుగా గుర్తించారు
