గత కొన్ని రోజులుగా పసుపుకు మద్దతు ధర రాకపోవడం.. ఈ నామ్ మార్కెట్ ఆన్లైన్ విధానం పనిచేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులుమార్కెట్లోని కార్యాలయం ఆద్దాలను ధ్వంసం చేసి మరీ నిరసన తెలిపిన రైతులు
ఒకవైపు ధరలు లేక మరోవైపు ఆన్లైన్ విధానం పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పసుపు రైతులు
